పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అక్రమంగా టపాకాయల క్రయవిక్రయాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలీసులకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన కోరారు
# కొత్తూరు మురళి.
