Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం

పుంగనూరు నియోజకవర్గం : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం

0

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. పీలేరుకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తూ లారీని ఢీకొనడంతో గాయపడ్డారు.

అతన్ని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version