Home South Zone Andhra Pradesh మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.

మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.

0

కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాషా మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కారు డ్రైవర్ కోమాలోకి వెళ్లినట్లు రాయల్పాడు ఎస్ఐ రామా తెలిపారు. క్షతగాత్రులను శ్రీనివాసపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version