Home South Zone Andhra Pradesh శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన

శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన

0

శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం చెల్లారపువలస శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు.

పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పనులు పూర్తి అవ్వాలన్నారు. ఆమెతో ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది ఉన్నారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version