Home South Zone Telangana తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక

0

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం
దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగా ఐదుగురు గవర్నర్లను బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. శుక్లా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్థానంలో సయ్యద్ అటా హస్నైన్‌ను నియమించారు. బెంగాల్ గవర్నర్ రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version