హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్చేంజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైల్డ్ స్నాచింగ్ జైలవ విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని
ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు
##GOINDLA PRASHANTH
