విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆటవిడుపు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీ గ్రీస్మ, తదితరులు సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి చేనేత శారీలు ధరించి సభ వేదికపైకి వచ్చారు.
#Boiena Rajesh
