Home South Zone Telangana ‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి

‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి

0

దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో భూగర్భజలాలు అడుగంటిపోయి సిటీ లో ని అపార్ట్‌మెంట్లు బోర్లు ఎండిపోతున్నవి అవసరాలకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం సరపరా చెస్తోన్న మంజీర, గోదావరి నీరు ఎప్పుడొస్తాయో తెలియని

పరిస్థితి,వచ్చిన అవసరాలకు సరిపడవు ముక్యంగా సిటీ శివారు ఏరియా ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల లా తో పాటూ పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు కి వారి అవసారాల దృష్ట్యా, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేస్తూ ప్రతి రోజు చేతి నీడ డబ్బులు సంపాదించుకుంటున్నారు కనుక ,ఈ వేసవి కాలంలో ప్రభుత్వం నీటి సరఫరా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు

NO COMMENTS

Exit mobile version