Home South Zone Andhra Pradesh మదనపల్లెలో ‘ఏక్తాన్’ ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.

మదనపల్లెలో ‘ఏక్తాన్’ ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.

0

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.

మిషన్ కాంపౌండ్ నుండి మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన సర్కిళ్ల మీదుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు అధికారులు, మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version