Home South Zone Andhra Pradesh రాజంపేటలో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న సుగువాసి ప్రసాద్ బాబు!

రాజంపేటలో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న సుగువాసి ప్రసాద్ బాబు!

0

రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుభాషి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసాయన ప్రత్యేక ప్రాంతంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభాలు సిరులు.

వర్షించే వరాల వసంతం రంజాన్ అని పేర్కొన్నారు బక్షి పెద్దలతో ముస్లిం సోదరులు పాటిస్తున్న రంజాన్ ఉపవాసాలు 18వ రోజు పూర్తి కావడం ఆనందదాయకం అన్నారు ఇఫ్తార్ పుణ్యకార్మని భగవంతుని దయతో మరియు అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు

NO COMMENTS

Exit mobile version