Home South Zone Andhra Pradesh శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి!

శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి!

0

గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొన్న వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘన స్వాగతం

పలికారు వేదమంత్రాలు నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి రైతులు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు గ్రామాల్లో దేవాలయాలు భక్తి సంస్కృతి సామాజిక ఐక్యతకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు

NO COMMENTS

Exit mobile version