ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని వారి పల్లి నందు జరిగిన శ్రీ రామస్వామి నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్యం ప్రసాద్ రెడ్డి గారు పురోహితులు
వేద ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఈ గుడిని అతి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులు యొక్క వినియోగం కోసం తీసుకురావాలని కోరారు
ఈ కార్యక్రమంలో రామాపురం మండలం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ టిడిపి సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి మహబూబ్ బాషా మరియు టిడిపి నాయకులు భక్తులు హాజరయ్యారు
