Home South Zone Andhra Pradesh ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతికి నివాళులర్పించిన: ఎమ్మెల్యే.

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతికి నివాళులర్పించిన: ఎమ్మెల్యే.

0

దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా విద్య, సమాజ అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య ప్రాముఖ్యత కోసం ఆమె కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

NO COMMENTS

Exit mobile version