రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు డిఎం మహేశ్వర్ రెడ్డి తో కలిసి కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్గోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరియు ఆర్టీసీ కార్గో సేవలను విస్తృతం చేయాలి అని డిపో మేనేజర్ కు సూచించారు ప్రజలకు నాణ్యమైన సేవలందించి మన్ననలు పొందాలని కొనియాడారు మరియు కార్గో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తుందని సేవలను మరింత విస్తృతం చేయాలని నిర్వాహకుడు శివప్ప నాయుడుకి సూచించారు
