సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, శుక్రవారం ఉదయం గొల్లపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించి.
ఆసిఫ్‌ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి
# కొత్తూరు మురళి.
