బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా రేపు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్లు కమిషనర్ రామలక్ష్మి చెప్పారు.
బొబ్బిలి మున్సిపాలిటీలోని రాజమహల్, నాయుడు కాలనీ, కొత్తఎరుకులవీధి, గొల్లపల్లి దాడితల్లి కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమాలకు కౌన్సిలర్లు హాజరు కావాలని కోరారు.
#BOIENA RAJESH
