Home South Zone Andhra Pradesh పుంగనూరు: దేవాదాయ శాఖ పరిధిలోకి మారెమ్మ ఆలయం – ఉత్తర్వులు జారీ.

పుంగనూరు: దేవాదాయ శాఖ పరిధిలోకి మారెమ్మ ఆలయం – ఉత్తర్వులు జారీ.

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రూప్ టెంపుల్ ఈవో రమణ.
ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ పట్టణ పెద్దల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు
# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version