తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు,ఆయనను తిరుమల పద్మావతి అతిధి గృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు వినుకొండ ధనంజయ, వినుకొండ ఆనంద్,డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-కోట చంద్రశేఖర్*
