Home South Zone Andhra Pradesh ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0

ఈరోజు రాయచోటి పట్టణం చిన్న ముక్క పల్లి గ్రామం కుమ్మరిమిట్టలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని ముస్లిం

ముస్లిం సోదరులతో సహవార్థ వాతావరణం లో సమయం గడిపారు ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసం అందరికీ శాంత సౌభాగ్యాలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు సామాజిక ఐక్యత మత సామరస్యమే సమాజాభివృద్ధికి బలం అని మంత్రి కొనియాడారు

NO COMMENTS

Exit mobile version