Home South Zone Andhra Pradesh అన్న క్యాంటీన్ వద్ద షెడ్ నిర్మాణం చేయాలి: బేబినాయన

అన్న క్యాంటీన్ వద్ద షెడ్ నిర్మాణం చేయాలి: బేబినాయన

0

అన్న క్యాంటీన్ ముందు భోజనాలు చేసేందుకు శాశ్వతంగా షెడ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి పట్టణంలో ఉన్న అన్న క్యాంటినన్ను శనివారం పరిశీలించారు. ఎండలో భోజనాలు చేయడంతో టెంటు వేయాలని ఆదేశించడంతో టెంటు వేశారు.

భోజనం చేసే వారు ఇబ్బందులు పడకుండా షెడ్ నిర్మాణం చేయాలని కమిషనర్ రామలక్ష్మిని ఆయన ఆదేశించారు.
#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version