Home South Zone Andhra Pradesh శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి మండిపల్లి.

శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి మండిపల్లి.

0

ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి గారి పల్లెలో శ్రీరామ స్వామి నూతన దేవాలయం ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై మంత్రిగారికి పురోహితులు

వేద ఆశీర్వాదం అందజేశారు మంత్రిగారు మాట్లాడుతూ పది లక్షల రూపాయలు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన దేవాలయ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అని తెలిపారు అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులు యొక్క వినియోగం కోసం తీసుకురావాలని కోరారు

NO COMMENTS

Exit mobile version