Home South Zone Telangana రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|

రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పేద ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.
హరిజన్ బస్తీ సమీపంలోని మసీద్-యే-అమ్మర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు ఈ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పండుగ పూట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయూబ్, రెహ్మత్, అలీ, అరుణ్, అంజయ్య, లోకేష్, లింగారెడ్డి, పోచయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version