Home South Zone Andhra Pradesh Inauguration of Sri potti Sri ramulu statue

Inauguration of Sri potti Sri ramulu statue

0

దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన ‘అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో… ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో అమరావతిలోని శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనం.

అందులో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గార్లు ప్రారంభించనున్నారు.
#TeluguHeritage

 

NO COMMENTS

Exit mobile version