Home South Zone Andhra Pradesh ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0

రాయచోటి మాజీ న్యూస్ మున్సిపల్ చైర్ పర్సన్ సలావుద్దీన్ ఖాన్ మరియు టిడిపి నాయకులు మసూద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాయచోటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ కలిసి పాల్గొన్నారు మైనార్టీ సోదరులు ఆయనను గజమాలతో

జాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రిగారు మైనార్టీనాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటూ లోక కళ్యాణం కోసం ప్రార్థించడం అభినందనీయం సమాజంలో సోదరుభావం వెలిగిరియాలని కొనియాడారు

NO COMMENTS

Exit mobile version