మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కనాజిగూడ బస్తీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించేందుకు అనిల్ కిషోర్ గౌడ్ అధికారులతో కలిసి స్థానికంగా పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు సమస్యలను సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు అనిల్, సతీష్ పాల్గొన్నారు.
అలాగే బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, విజయశేఖర్‌తో పాటు బస్తి నివాసులు వీరేష్, సదానంద్, కన్నా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
