Home South Zone Telangana మేడ్చల్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

మేడ్చల్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

0

మెడ్చల్ ఎక్సైజ్: ₹9 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరి అరెస్టు

‎మెడ్చల్‌లో ఎక్సైజ్ అధికారులు రెండు కేసుల్లో ₹9 లక్షల విలువైన 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా, ఒక కారును సీజ్ చేశారు.

‎నిందితులలో ఒకరు ముంబై నుంచి కొకైన్ తెప్పించగా, మరొకరు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓజీ కుష్‌ను సంపాదించి స్థానికంగా విక్రయించారు.

‎తదుపరి చర్యల కోసం నిందితులను కుత్బుల్లాపూర్, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లకు అప్పగించారు.

NO COMMENTS

Exit mobile version