అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణరావు హెచ్చరించారు. బొబ్బిలి పట్టణంలోని అనుమానిత షాపులు, ఇళ్లను తనిఖీ చేశారు. ఒక ఇంటిలో రూ. 500 విలువ చేసే బాణాసంచా లభ్యం కావడంతో నిర్వీర్యం చేశారు.
అక్రమంగా తుపాకీలు, పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
#BOIENA RAJESH
