*అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*
… *ప్రభుత్వ భూములపై విలాస హవా* !
*బెంజ్ కారు చుట్టూ తిరిగే కబ్జా కథ* …
**గ్రామాన్ని వణికిస్తున్న లగ్జరీ శక్తి!*
ప్రభుత్వ భూముల్లో బెంజ్ స్థావరం… ఎవరి అండతో ఈ దందా?*
*అంబాపురంలో బెంజ్ రాజ్యం…*
అధికారులు కూడా బెదిరే పరిస్థితి!
బెంజ్ కారు వెనుక బిగ్ నెట్‌వర్క్… గ్రామంలో దాగి ఉన్న పెద్ద గేమ్!
డ్రైవర్‌కే 30 లక్షల జీతం… బెంజ్ కారు వెనుక కోట్ల కథ!
హైదరాబాద్ ఓనర్… అంబాపురంలో అద్దె యజమాని… అసలు మాస్టర్ మైండ్ ఎవరు?
బెంజ్ కారు కోసం హైకోర్టు వరకు పోరాటం… ఏంటి ఈ దమ్ము?
రూట్ మ్యాప్ క్లియర్ చేసే మాజీ నేతలు… రాజకీయ అండతో బెంజ్ దౌర్జన్యం!
ఒక కారు… ఎన్నో అనుమానాలు… అంబాపురంలో కలకలం!
ఎమ్మెల్యే మాట నిలబడేనా? బెంజ్ కారు దందాపై యాక్షన్ ఎప్పుడు?
*అంబాపురం భూములపై కబ్జా… ప్రజల కన్నీళ్లు, నేతల మౌనం!*
*మాజీ నేతల అండతో బెంజ్ దౌర్జన్యం… రాజకీయ రంగు పులుముకున్న వ్యవహారం!*
*అధికారులను కూడా భయపెడుతున్న బెంజ్… పాలన ఎక్కడ?*
*గ్రామంలో బెంజ్ శక్తి vs ప్రజల హక్కు.
బెంజ్ కారు కాదు… అంబాపురంలో బిగ్ స్కాం!*
*ప్రభుత్వ భూములపై బెంజ్ పార్కింగ్… ఇది విలాసమా? లేక కబ్జా మాఫియా* ?
*బెంజ్ కారు వెనుక గుట్టు విప్పితే… బయటపడేది పెద్ద దందా!*
*డ్రైవర్ నుంచి నేతల వరకు… బెంజ్ లింకులు బహిర్గతం!*
ఒక బెంజ్ కారు… గ్రామాన్ని కబ్జా చేస్తున్న కథ!










