కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి
డైమండ్ జూబ్లి కార్యక్రమం పెద్ద ఎత్తున్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే G మధుసూదన్ రెడ్డీ మరియు M P వాకిటి శ్రీహరి గారు గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి గారు మరియు అరవింద్ కుమార్ రెడ్డి గారు పాల్గొనారు.










