South ZoneTelangana పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. By Bharat Aawaz - 14 April 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2,25,000రూ,ల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు