నేడు చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారతరత్న, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రౌండ్ నందు వారి చిత్రపటానికి పూలమాల వేసి, ఆ మహనీయుని స్మరించుకుని, నివాళులర్పించి, వారి జయంతి ని పురస్కరించుకొని సభ్యులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ,చారగుళ్ళ గురుప్రసాద్, సుధాకరరావు,తుకారాం,సత్యనారాయణ,నారాయణమూర్తి వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.









