South ZoneAndhra Pradesh రేపు ప్రజాదర్బార్ By Bharat Aawaz - 16 April 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ ప్రజలు ఏమైన సమస్యలు పిర్యాదులు ఉంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు