మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘట్కేసర్, కీసర, మేడ్చల్ పట్టణం లో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న మేడ్చల్
– మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు










