లోకేష్ నియామకంపై హర్షం: మంత్రికి ధన్యవాదాలు తెలిపిన కసినేని మహేంద్ర నాయుడు

0
0

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ గాలివీడు మండలం కో కన్వీనర్ కాసీనేని మహేంద్ర నాయుడు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ.

యువత్సాహంతో మరింత బలేపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల క్లస్టర్ సాయి నేతలను నేరుగా పోలిక వీరులకి తీసుకున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కొనియాడారు నూతన కమిటీల్లో భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాలను సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు సామాజిక చిత్తశుద్ధికి నిదర్శనమని కసినేని మహేంద్ర నాయుడు సూక్తం చేశారు