ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిలర్ శ్రీ వెంకట్ కోడూరి గారి ఆధ్వర్యంలో పసుపులేటి బ్రహ్మయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనవిజనరి లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీ అధన్ హాస్పిటల్ నందు మహా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము
కావున మన తెలుగుదేశం కార్యకర్తలు అలాగే మన కూటమి కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ఎన్నారై పసుపులేటి బ్రహ్మయ్య సేవా సమితి అధ్యక్షులు నేటి పిచ్చోళ్ళ రవిశేఖర్ గారు ఆహ్వానం తెలిపారు ఈ కార్యక్రమంలో కువైట్ లో ఉన్న మన తెలుగు వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని రవి శేఖర్ పిలుపునిచ్చారు










