నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది కార్యక్రమం భాగంగా నేడు తెలుగు మెయిన్స్ స్కూల్ విద్యార్థిని ,విద్యార్థులు ,హెచ్ఎం.స్టాఫ్ మరియు రాలి నిర్వహించడం జరిగింది.
ప్రతి ఒక్కరు స్కూలుకు చేర్పించాలని తెలియజేశారు.










