అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఏ. శరత్ శనివారం నూతన ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తిరుపతి జేఈఓ కార్యాలయానికి సీసీగా బదిలీ అయ్యారు. నూతన ఇన్స్పెక్టర్ ఏ. శరత్ మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు# కొత్తూరు మురళి.










