పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రేగులపాడు కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ధూపం చార్మిల, చాందినీ 459/470 మార్కులు సాధించారు.
వీరిద్దరికీ యాదృచ్ఛికంగా సమాన మార్కులు రావడంతో కేజీబీవీ ప్రిన్సిపల్ ఉషారత్నకుమారి, సహచర సిబ్బంది అభినందించారు. వీరే కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ టాపర్లు కావడం విశేషం.
#Boiena Rajesh










