🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్
భోజనము నాణ్యమైన రుచికరమైన పరిశుభ్రమైన భోజనం అందిస్తున్నారు
₹5కే ఇడ్లీ పొంగలి సాంబార్ ఉదయం పూట టిఫిన్
మధ్యాహ్నం భోజనం
రాత్రి 7 గంటలకు భోజనం
ఈరోజుకి అన్న క్యాంటీన్ ఆంధ్ర ప్రదేశ్ లో 8 లక్షల 80000 మందికి భోజనం అందించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాలలో గాని నగరాలలో గాని మున్సిపాలిటీ హాస్పిటల్ లో బస్ స్టేషన్ దగ్గర గాని అత్యంత రద్దీ గల ప్లేస్‌లలో గాని ఇప్పటికీ 203 అన్న క్యాంటీన్ ఆల్రెడీ ఓపెన్ అయింది
నిర్వహణ “అక్షయపాత్ర వారు నిర్వహిస్తున్నారు ”
ధరణి కోటాలో గ్రామీణ ప్రాంతంలో అన్న క్యాంటీన్లు 62 ఈరోజు15/4/2026 రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్
పేదవారి తినే భోజనం 5 రూపాయలు మాత్రమే కానీ ప్రభుత్వం చెల్లించేది 30 నుంచి 40 రూపాయలు వరకు సబ్సిడీ కింద 243 కోట్లు ఇప్పటికే చెల్లించింది
” అన్నదాత సుఖీభవ ” పేదలు గాని శ్రామికులు గాని సామాన్యులు గానే ఎవ్వరైనా సరే ఆకలితో అలమటించకూడదని అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశము
ఆకుల వెంకట రమేష్
ఎర్రగొండపాలెంజనసేన పార్టీ మండల అధ్యక్షుడు










