శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి

0
0

పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీలో బుధవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు

. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రం చేయాలన్నారు. చెత్తను ఈ ఆటోలతో తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.

#Boiena Rajesh