ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి తనిఖీలు చేసిన అధికారులు.

0
1

నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ రైతులకు సరైన వైద్యం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం  పెద్దలు రైతులు పాల్గొన్నారు.