నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ రైతులకు సరైన వైద్యం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం పెద్దలు రైతులు పాల్గొన్నారు.








