గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన గణన 2027 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఏ న్యుమరేషన్ ప్రక్రియను గౌరవ రవాణా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా పూర్తి చేయడం నిజంగా ఆదర్శప్రాయమైన ముందడుగు .
ప్రజలు తో ప్రత్యక్షంగా కలిసిపోయి ప్రభుత్వ కార్యక్రమాలపై నమ్మకం పెంచేలా నాయకులు స్వయంగా ముందుకు రావడం ఎంతో శ్వాసనీయం ఈ చర్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలనిస్ఫూర్తి కలుగుతుంది జనగణన విజయవంతం కావడం దేశ అభివృద్ధికి కీలకం అలాంటి కీలక కార్యక్రమంలో నాయకత్వం చూపించిన ఈ చర్య నిజంగా ప్రశంసనీయం









