డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24 లక్షలు.కొత్తగా వచ్చే 307 మంది కోసం ఏటా అదనంగా దాదాపు ₹50కోట్లు జీతాలు పెన్షన్లకే వేచించాలి
ఒక్కో ఎంపీ ఆఫీస్ ఖర్చు కింద₹60,000 నియోజకవర్గ అలవెన్స్ కోసం 70,000 అందుకుంటున్నారు.పార్లమెంట్ కు హాజరైతే రోజుకు 2,500 తీసుకుంటున్నారు.ఫ్రీ జర్నీ. గృహ వసతితో కలిపితే అదనపు ఖర్చు ₹ వందల కోట్లు చేరుతుంది.










