చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ 33% మహిళ బిల్లును వ్యతిరేకించడంతో బిజెపి మహిళల నాయకురాళ్లు మండిపడ్డారు.
శనివారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హైటెక్ సిటీలోని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటిని ముట్టడించిన బిజెపి నాయకులు.










