తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
గత శనివారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి సిఎంసి ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు# కొత్తూరు మురళి.










