చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు కోటి రూపాయల విలువైన 48 సెంట్ల ఆక్రమణ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై రైతు రవి కుమార్ రెడ్డి దుర్భాషలాడాడని, ఈ నేపథ్యంలో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు సిఫార్సు చేశారు# కొత్తూరు మురళి










