South ZoneTelangana నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్. By Bharat Aawaz - 21 April 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన ఎక్కువని మండిపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన క్రాస్ బ్రీడ్ మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.