South ZoneTelangana ఆకలా వర్షం ఉరుముల మెరుపులతో రాళ్ళ వర్షం By Bharat Aawaz - 21 April 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL తలకొండపల్లి మండలంలోని చౌదరపల్లి గ్రామంలో అకాల వర్షం కురిసింది ఉరుముల మెరుపులు రాళ్లు తో కూడిన అకాల వర్షము కురిసిoధి భానుడి భాగా భాగా మండే వాతావరణo ఒక్కసారిగా మారిపోయింది భారీగా వర్షం కురిసింది