నిజామాబాద్ … నేషనల్ సివిల్ సర్వీసెస్ డే

0
3

దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ ‘ఉక్కు చట్రం’గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న

సివిల్ సర్వెంట్లకు మా సెల్యూట్…

నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్బంగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనార్య శుభకాంక్షలు తెలియజేసారు.